మురికి మాయం మెరుపు ఖాయం

gold
gold

పండగల రోజున తరతరాలుగా వస్తున్న పూజా సామాగ్రిని వాడుతుంటారు అందరూ కేవలం వండగలకే పరిమితం పండగలకే పరియితం చేసిన ఈ సామాగ్రిని విూగాతా రోజుల్లో భద్రపరచి ఉంచుతుంటారు.పూజ వస్తువులు వాటి సహజతత్వాన్ని కోల్పోకుంగా ఉండాలనే వాటిని శుభ్రపరిచే తీరు నుండి భరక్రపరినే తీరు వరకు కోన్ని జాగ్రత్తలు పాటించాలి.
బంగారుచ వస్తువులు: బంగారు వస్తువులను బయటికి తీసిన కాసేపటిలోనే వటిపై మట్టి చేరుకుంటుంది.వాటిని మన కంటికి కనబడనంత సన్నగా ఉంటుంది.వెండి: దీపవు కుందులు ఎక్కువగా వెండివే ఉంటాయి.అందులో నేనుసోయడం వత్తులు వెలిగాదడం వల్ల నల్లడడాయయ కెంపులు పగడాలు : వీటిని చల్లని నీటితో శుభ్రపరిస్తే చాలు వేడిరనీటా అలాగే ఉంచేయువచ్చు.
ఇత్తడి పంచలోహాలు : నిమ్మరసం వెనిగర్‌ ఉప్పు కలిపిన మిశ్రమాన్ని ఇత్తడి వస్తువులకు పదినిమిషాలు పట్టించి ఆపై క
డిగేస్తే మెరువులకు సంతరించకుంటాయి.కెచప్‌ని రాసి 5-10 నిమిషాలు తరువాత కడిగితే తిరిగి కొత్త వాటిలా అవుతాయి.గాలి తగలని చోట ఉండాలి