ముగ్గులు పంపండి..


నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వేసేందుకు చెలి పాఠకుల నుంచి ఆహ్వానం పలుకుతున్నది. చక్కని ముగ్గులను పంపండి. ఇందుకు – మీ పాస్‌ఫొటో జతచేయాలి. – ఎ 4 సైజు పేపర్‌లో ముగ్గు వేయాలి. ఎన్ని చుక్కలు, ఎన్ని వరుసలు వివరాలు స్పష్టంగా రాయాలి. – మీ పేరు, పూర్తి చిరునామా స్పష్టంగా ఉండాలి. – మీరే స్వయంగా ముగ్గు వేసినట్లుగా లేఖ పంపాలి. మా చిరునామా : ఎడిటర్‌, చెలి రంగుల హరివిల్లు, వార్త జాతీయ దినపత్రిక, డోర్‌నెం: 396, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌, హైదరాబాద్‌ – 500080.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/