మాక్రోనీ షేజ్వాన్‌ రైస్‌

mykroni Schezwan Fried Rice
mykroni Schezwan Fried Rice


మాక్రోనీ ఒక కప్పు అన్నా రెండు కప్పులుక్యాప్సికమ్‌ కప్పుల క్యాప్పికమ్‌ ఒక క్యారెట్‌ యాలకులు లంవంగాలు 3 దాల్చిన చెక్క చిన్నముక్క షాజీరా ఆర టేబుల్‌స్పూన్లు అజినోమోటో చిటికెడుసెజ్వాన్‌ మసాలా పోడి ఒక టేబుల్‌స్పూన్‌ నేను ఒక టేబుల్‌స్పన్‌ తయారుచేసే విధానం
నాలుగు కప్పుల నీళ్లలో మాక్రోనీ వేసి ఉడికించి జల్లెట్లో వేసి ఉంచాలి క్యారెట్‌ క్యాప్సికను సన్నగా పొద్దుగ్గా కట్‌ చేసుకోవాలి ఒక ప్యాన్‌లో నూనె వేడిచేసి కూరగాయ ముక్కలను వేసి కొద్దిగా దాల్ని చెక్క షాజీర అజినోమోటో వేసి మరి కొద్దిగా వేసి వండన అన్నం షెజ్వాన్‌ మసాలాపోడి వేస బాగా కలియుబెట్టాలి మెత్తాని మసాలా అంతాబాగా కలిసేలా కిద్దిదసేపు వేసి కొత్తి వేసి కొత్తిమీరు చల్లి సర్వ్‌చేయాలి.