మనిషిలో అహాన్ని తొలగించాలి

mazeeds
mazeed


ఈ ప్రపంచంలోని సర్వజీవరాసులను పెంచేవాడూ పొషించే వాడూ నిర్మూలించేవాడూ దైవమే ఆయన సృష్టికర్త ఆయన సర్వ సంపన్నుడు ఆయన చర్యలు మనకు అర్థం కాక జీవితంలో మనకున్న అవసరాలను తీర్చేవాడూ ఆయనే వరాలు ప్రసాదించేవాడూ ఆయనే వర్షవు నీటిబొట్టు వంటి లెక్కలేని అదృష్టాలను ప్రసాదించేవాడూ ఆయనే ప్రజలలారా మీ వీ వాస్తవ జీవతాలను పరిశీలించుకోండి కనీసం కృతజ్ఞతగాన్తేనా తలచుకోసం అని అల్లాహ్‌ ప్రజలను హెచ్చరిస్తున్నాడు అందుకు దైవవాసుడు ఓ దేవా నేను నీ దాసుడను నీ దాసునిగానే ఉండటానికి ఇష్టపడతాను ఇలా ఉండటమే నాధర్మం మన్ము కాళ్ళ క్రింద ఉండటానకే ఇష్టపడుతుంది క్రింద ఉన్న ఈ మన్నే తలపైన పడితే దాన్ని దులిపేస్తాం శుభ్రపరుస్తాం ఎంతకాలం వరుకు మట్టి కింద ఉంటుందో అంతవరకు ఆ మట్టికి విలువ ఉంటుంది పైకిపోతే తొలగిస్తాం అని దాసుడు అంటున్నాడు.నీటిలోని నేను అనే దాన్ని తీసెయ్యి ఉదాహరణకు ఇది నేను చేశాను అది నేను చేశాను అని ప్రతిది నేనే చేశాను అని చెప్పుకోవటం గర్వం క్రిందికి వస్తుంది దేవుడంటున్నాడు నీలోని నేనును తుడిపెయ్యకపోతే నేనే ఆ నేనేను తుడిపేస్తాను అని అన్నాడు నేను అనేది గర్వానికి మూలం అందువలన నేనేను తుడిచేయ్యాలి ఈ విధంగా నేనును తుడిచెయ్యడమే ఇంద్రియ నిగ్రహం అంటారు ఇంద్రియ నిగ్రహానికి పునాది తనలోని కోర్కెలను తుడిచెయ్యడం తనలోని గర్వాన్ని తుడిచెయ్యటం ఈ నేను అనే గర్వానిన్ని అణచుకోవటం అనేది మన పూర్వులైన మహాప్రవక్త స ఆయన అనుచరులైన స్తిద్థీఖె అక్బర్‌ కాలం నాటి నుండియే మనకు సంక్రమించింది దైవ ప్రవక్తస తన అనారోగ్య పరిస్థితిలో సిరియా రోమన్ల నుండి పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించడానికి 17 ఏళ్ల నవ యవకుడైన ఉసామా బిన్‌ రజి నాయ్యకత్వంలో ఓ భారీసైన్యాన్ని పంపాలని నిర్ణయించారు.సైన్యం బయలుదేరంది యువసేవనని అశ్వారూఢుడై నడవసాగాడు ఖలీపా ప్రజలచేత ఎన్నుకోడిన నాయుకుడు అబూబక్‌ అతని గుర్రం ప్రక్కనే పాదచారియై నడవసాగాడు యువసేవాని సిగ్గుపడిపోతూ మీరైనా మరో గుర్రం ఎక్కడి లేదా నన్నయినా గుర్రం దిగి నడువనీయండి అని విన్నవించుకున్నాడు ఖలీఫాతో కాని ఖలీఫా ఈ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరిస్తూ నేను గుర్రం ఎక్కను నీవు గుర్రం దిగవనసరమూ లేదు దైకమార్గంలో కాస్తంత దూరం కాలినడకన నడిస్తే నాకొచ్చే నష్టం ఏమిటి అని అన్నారు హజ్రత్‌ అబూ బక్ర్‌ రజి ఈ అప్వూ చూసి సమతా ఆశ్చర్యచకితులయ్యారు వానిలో కొందరి హృదయల్లో ఇంకా మిగిలి ఉన్న జాత్యహంకారం వయోవిపక్షతలు పూర్తిగా అంతమై విదేయత సమతాభావాలు చోటు చేసుకున్నాయి దేవుడు చెప్పినట్లు నీనేను తీసెయ్యి అన్నాట్లుగా సేవాపతి గుర్రం వీదరాజు గుర్రం ప్రక్కనే పాదచారి అయిపోవడం చూచిన సైన్యానికి కనువిందు కలిగింది