బ్రిస్క్‌వాకింగ్‌ ఇలా

walking
walking


బ్రిస్క్‌వాకింగ్‌ మొదలుపేట్టే ముందు కండరాల సడలింపుడి చిన్నపాటి వ్యాయమాలు చేయాలి దీనివలన అవి గాయాలకు గురికావు నడకని మొదలు పెట్టే టపుడు ముందు కొద్ది నిముషాలపాటు నెమ్మదిగా నడవాలి తరవాత నడకలో వేగం పుంజుకోవాలి నడిచేటపుడు చాలా నిటారుగా ఉండాలి శరీరాన్ని ఎక్కనా వంచకూడదు అలాగే తలను కూడా రెండుకాళ్లు ఒకే తరహాలో అడుగులు పడేలా లయుబద్దంగా కదలాలి శరీరంలో ఏ భాగమూ అడుగల దూరంలో తేడా ఉండకూడదు ప్రతిఅడుగుకి మధ్యదూరం ఒకేలా
ఉండాలి మోకాలు తొడలు ప్రాంతంలో తేలిగ్గా ఉండేలా చూసుకోవాలి నడిచేటపుడు ముందు కాలిమడమ నేలమీదానీలి తరువాత పాదం అడుగుభాగం మీద ఆ తరావాత వేళ్లమీద శరీరం బరువు పడేలా నడవాలి