బాధించే లక్షణం ప్రేమలో లేదు

ohm
ohm


నూనె తలకు రాసుకొని సీసాకు మూతపెట్టడం మరచిపోతూ ఉంటారు కొందరు స్నానాల గదికి వెళ్లే ముందు లైట్‌ వేసుకొని తిరిగి వచ్చిన తరువాత స్విచ్‌ఆఫ్‌ చేయటం మరిచిపోతారు మరికొందరు ఇక కళ్ళజోళ్లు మరిచిపోయేవారు చేతిగుడ్గులు పడేసుకోనే వారైతే లెక్కకు అందని సంఖ్యల్లో ఉంటారు.సామూన్య విషయలే ఇలా ఉన్నాయి ఒక్కక్షణాన ఎవరో తత్వమసి నీవే బ్రహ్మాము అనగానే జీవత్వము అంతర్యిం నుండి పారిపోతుందా ఇదుమన్నాగారడివిద్యనా చాటాకాలం ఒక గాడొలో పడి ప్రయాణం చేస్తేగాని భ్రమ తొలగదు ప్రేమ కలగదు.మనస్సుపరుగులెత్తుతూ ఉంది అనేది వాస్తవమే కాని మనస్సు భగవంతునికి దూరంగా పరుగులెత్తుతూ ఉంది అనేది సత్యం కాదు ఎంత దూరం పరుగులెత్తలేదు భగవందునికి మనస్సుదూరంగా వెళ్లలేదదు అనే సత్యం వంటపడితేనే శస్త్రఅర్థమయించిదని నిశ్చయం ఇంత సుస్పసంగా స్వచ్చంగా కనిపిస్తున్న సత్యం నిజజీవితంలోకి నిత్య జీవితంలోకి రావటం ఎంతదుర్లభంగా ఉందో చూశారా పామరులు సరేశాస్త్రాధ్యయం చేసిన పండితులూ అలాగే మాట్టాడుతున్నారు.అనాదిగా అంటిపెట్టుకొని వస్తున్న ఆనాచారాలు క్షణాల్లో పండుటాకులు రాలినట్లు రాలవు దూదిముక్కల్లా దురదృష్టాలు గాలిలోకి ఎగిరిపోవు క్షణక్షణాన్ని క్షణక్షణన్ని వినియోగించుకోవాలి ప్రతిక్షనాన్ని ధర్మాన్ని చేయాలకు అర్థం చేసుకూడదు నీకు అయిష్టంగా ధర్మాని త్యజించకూడదు.యుద్ధానికి సిద్ధపడు అన్నాడజీవికి జీవన సమరం తప్పడు అనివార్యాలను తొలగించలేము అవగాహనను చిగురింపచేసుకోవాలి సమరం బాహ్యంలో సాగుతూనేచ ఉండాలి సాధన అంతర్యంతో కొనసాగుతేనే ఉండాలి తస్మాత్‌ సర్వేషు కాలేషు మా మమస్మర యుధ్యచ
సదా నన్నే సర్మిస్తూ యుద్దం చెయ్యి అని అద్బుతమైన పవిత్ర సాధనను గీతలో తెలిపారు పరమాత్మ ఆత్మబంధవేలారా అలకించింది చాలు అని నేనూ ఆచరిద్దాం ఆచరిస్తూ ఆలకిద్దాం ఇదే మన తక్షణ కర్తవ్యం సాధనలన్నీ పవిత్రములే జ్ఞానానికి సంబందించినవి లేదా పరమాత్మను గురించి ఆలోచిద్దాం అద్దం చూసుకోవాంటే అందరీకి హాయిడా ఉంది అద్దం నీకు ఎవరినో చూపించటం తేదు నిన్నే దాన్యంలోను మూర్తి ఎవరిదీ కాదు అవును అందుకే నీ కళ్ళముందుసున్న దర్శిముందున్న ప్రపంచలో సాధన ప్రేమనంగా సాధనలో ప్రేమ ఉంది అనే సత్యం సాధన ప్రేమ సాధ్యము ప్రేమ సాధకుడు ప్రేమ కనుక ప్రేమే భక్తి ప్రేమలోనే ఉంది భక్తి అదే పరాభక్తి కనురనే అర్జునా నా భక్తుడువికా మద్భకోభవ అని భగవద్గీతలో రెడుసార్లు చెస్పారు ఉత్తరర్థాన్ని సమాప్తి చేస్తూ పద్దెనిమిదవ అధ్యాయంలో మరొకపారి చెప్పారు. పున:పున: చెప్పాడంటే దాని ప్రాశస్త్యము ప్రభావము ఎలాంటిదో అర్థం చేసుకొని భగవాన్‌ నీ మాటనే వింటాం ఈ క్షణం నుండి బాటనే పయనిస్తాం కరిష్యేవచనం తం అని అంతరము ఈ అందమైన వాక్యాన్ని పలికినట్టు పలుకుదాం