బత్తాయి పండులో జౌషధగుణాలెక్కువ

SWEETYEL
SWEETYEL


చూడ్డానికి పెద్దసైజు నిమ్మపండులా ఉండే బత్తాయిపండు రుచిలో మాత్రం పుల్లగా కాకుండా తీయంగా ఉంటుది అందుకే దీన్ని స్వీటిలైమ్‌ అని పిలుస్తారు పండిన బత్తాయి గుజ్జు లేత పసుపు రంగులో ఉంటుంది చాలామంది ఇటుచెకుని తిన్నప్పటికి జ్యూస్‌ రూపంలో దీనికి వాడుక ఎక్కువ అందుకే పండ్లరసం అనగానే అందరికి ఈ పండ్లే గుర్తుకొస్తాయి అగ్నేయాసియా దక్షిణ ఆసియా మధ్యంగా ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే ఈ పండ్ల చెట్టవి లైమ్‌ మెడిటెర్రెపియన్‌ లైమ్‌ అన కూడా పిలుస్తుంటారు ఇరానీయలైతే ప్రాతాలో పెరిలగేవి మాత్రం పులుపన్నదే లేకుండా తిమ్యంగి ఉంటాయి పోషక విలువలతో పాటు జౌషధపరంగా కూడ బత్తాయిలో అనేక లాభాలున్నాయి జలుబు జ్వరం వంటివి వచ్చినప్పుడు త్వరగా కోలుకోవడానికి ఈ పండ్లు రసాన్నే అందిస్తారు విటమిన్‌ సి లోపంతో వ్యాధని ఆరికట్టడంలో ఈ పండుని మించిది లేదు రుచకి తిమ్మగానే ఉన్న ఇందులో మిటమిన్‌ సి ఎక్కువపాళ్లలో దొరుకుతుంది అంతేకాదు దోహదపడతాయి.ఉండే పోటిషియం డయురాయా డిసెంట్రీ వంటి వాధ్యలు వెంటనే తగ్గేవా చేయడంతో బాటు బాదితులు త్వరగా కోలుకునేగా చేస్తుంది ముఖ్యగా కామెర్లు వచ్చిన వాళ్లకుయ ఈ జ్యూస్‌ ఎంతో మంచిది