ఫ్రెంచ్‌ ముడి

Hair Style
Hair Style

ఫ్రెంచ్‌ ముడి

వేసుకునే విధానం: ముందుగా జుట్టును చిక్కులు లేకుండా దువ్వెనతో దువ్ఞ్వకోవాలి. ఆ తరువాత కొద్దిగా స్ప్రేబాటిల్‌ వాటర్‌తో జుట్టును తడిపొడిగా చేసుకోవాలి. మళ్లీ ఒకసారి మంచిగా దువ్వి ఎడమచేతితో వేళ్లతో గుండ్రంగా తిప్పుతూ, జుట్టును గట్టిగా బిగిస్తూ యు ఆకారంలో వచ్చేట్టుగా జుట్టును రౌండ్‌ తిప్పాలి. గట్టిగా ఉండడానికి పిన్స్‌ పెట్టండి. మిగిలిన జుట్టును యు ఆకారానికి రౌండ్‌గా చుట్టి పిన్ను పెట్టండి. ముడి గట్టిగా ఉంటుంది. చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది. దీనికి అలంకరణకు ఒక సైడ్‌ బీట్స్‌ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. దీనినే హెయిర్‌హోస్టెస్‌ ముడి అని కూడా అంటారు.