పొట్టలో అలజడి

                         పొట్టలో అలజడి

TENSION
TENSION

మనసులో ఆందోళన తలెత్తగానే ఏమవ్ఞతుంది.. పొట్టలో కూడా ఏదో అలజడి మొదలవ్ఞతుంది. జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తమవ్ఞతుంది. అలాగే పొట్టలో సరిగ్గా లేనప్పుడు మెదడు కూడా ఆలోచనా శక్తిని కోల్పోతుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చికాగ్గా ఉంటుంది. ఎందుకంటే పొట్టకి మెదడుకి అవినాభావ సంబంధం ఉంది. అంటూన్నారు జార్జియా పరిశోధకులు జీవనశైలిలో భాగంగా తలెత్తే ఒత్తిడి, ఆందోళనల వల్ల మానసికమైన ప్రశాంతత లోపించడంతో బాటు తిన్నదీ సరిగ్గా జీర్ణంకాదు. అలాగే ఏ కారణంతోనయినా పొట్టలోని మంచి బ్యాక్టీరియా లోపిస్తే అజీర్తీ కడుపులో నొప్పి రావడంతోబాటు తలనొప్పి, ఆందోళన లు తలెత్తుతాయి. అంటే ఒత్తిడికి పొట్టలోని మంచి బ్యాక్టీరి యాకి మధ్య బలమైన బంధం ఉంది.