పాదాంగుష్ఠానాసనం

YOGA
YOGA

పాదాంగుష్ఠానాసనం

ఈ ఆసనం విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. జ్ఞాపకశక్తిని బాగా వృద్ధి చేస్తుంది. సిద్ధులు, యోగులు వంటివారు ఎక్కువగా దీనిని వేస్తారు. వేసే విధానం ఇది కుడికాలి మడమమీద ఆధారపడి ఉంటుంది. కుడిమడమ మీద కూర్చుని, ఎడమ పాదాన్ని కుడితొడమీద వేసి నమస్కారం చేయాలి. ఏదైనా వస్తువ్ఞ మీద దృష్టి ఉంచి ఈ ఆసనం వేయడం మంచిది. ఉపయోగాలు ఈ ఆసనం వలన బాగా బరువ్ఞ తగ్గుతుంది. ఈ ఆసనం కాళ్లకు బలం చేకూరుతుంది. ఏకాగ్రత పెంపొందుతుంది. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. మధుమేహ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.