పసిడి వాల్జెడలు

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌

(ప్రతి శుక్రవారం)

STYLE-1
STYLE

పసిడి వాల్జెడలు

ఒకప్పుడు అమ్మాయిలు పూలజడలను పండగలకి, పెళ్లిళ్లకు, పుట్టినరోజులకి వేసుకుని పూల జడతో చెంగుచెంగున గంతులు వేస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. మారినకాలంతో పాటు అమ్మాయిల ఫ్యాషన్‌ కూడా రోజురోజుకీ మారిపోతుంది. ఇప్పుడు పూలజడలు కంటే పసిడి వాల్జెడలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చక్కగా జడవేసుకుని ఈ వాల్జెడను పెట్టుకుంటే చూడముచ్చటగా ఉంటున్నారు. తయారవడం కూడా తేలికే. ఇవి బంగారం, వన్‌గ్రాం. గోల్డ్‌లో కూడా అందరికీ అందుబాటు ధరలలో దొరుకుతున్నాయి.