పట్టుతో ఆ’కట్టు’

ఫ్యాషన్‌ ..ఫ్యాషన్‌

పట్టుతో ఆకట్టు

 

SAREE-1
SAREE

పూర్వం పెళ్లికి మాత్రమే పట్టుచీరలను కొనుగోలు చేసేవారు, కట్టుకొనేవారు. కాని నేడు ప్రతి ఫంక్షన్‌కు కట్టుకునే విధంగా పట్టుచీరలను కొత్త వెరైటీల్లో రూపొందిస్తున్నారు డిజైనర్లు. ఇప్పుడు లేటెస్ట్‌ ట్రెండ్‌లైట్‌ వెయిట్‌ ఫ్యాషన్‌ పట్టుచీరలు. కొన్ని మోడల్స్‌ మీకోసం…
=====