నోటిపూతకు కారణాలు నివారణ

noti poota for ladies
noti poota for ladies


నోటిపూత తరచుగా రావడానికి అనేక కారణాలున్నాయి.మనసింకంగా కానీ శారీరంగంగా గానీ వత్తిడకి లోనవడం వీటీలో ఒక కారణంగా ఇలా వత్తిళకు లోనవడం వీటిలో ఒక కారణం ఇలా వత్తిళ్లకు లోనయ్యేవారు మెడిటేషన్‌ ద్వారా కానీ ఇతర రిలాక్పింగ్‌ పద్దతులను ఆచరించటం ద్వారా కానీ నోటిపూత తగ్గించుకునేందుకు ప్రయత్నించవచ్చు అసలు నోటిపూత ఎందుకు వస్తుందో ఏ యేని జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
కొంతమంది స్త్రీలలో నెలవరిలో హార్మోన్లు హెచ్చుతగ్గుల వలన నోటిపూత వస్తుంది సాధరాణంగా నోటిపూత బికాంప్టెక్స్‌లోపం వల్ల వస్తుంటుంది.కనుక వెంటనే బికాంప్లెక్స్‌ మందరులను సూచిస్తారు. నోటిపూత ఒక్కబి కాంప్టెక్స్‌ లోపం వలన మాత్రమే కాకుండా విటమిన్‌ సి ఐరన్‌ మెదల్లేన వంటి లోపాల మాత్రమే కాకుండా విటమిన్‌ ఐరన్‌ మొదల్తెన వంటి లోపాల వలన కూడా వచ్చే అవకాశం తీసుకోవాలి ఆహరంలో ఆకురూరలు కాయగాలురలు అధికంగా ఉండేవా చూడాలి దంతాలను ఎక్కువగా సేపు బ్రష్‌ చేసుకుంటే నైలాన్‌ బ్రష్‌ కుచ్చులు నాలుక లోపలి శ్లేష్మపు పోరలను ఇరిటేట్‌ చేసే ఆవకాశం ఉంది.నోటిపూత కొన్ని సందర్భాలలో వంశపారంప్యంగా వచ్చే అవకాశం ఉంది అంటే మలడద్డకం లేకుండా విరేచనం సాఫీగా అయ్యేలా చూడటం త్రిఫలం చూర్జం కరక్కాయ తానికాయ ఉసిరికాయల చూర్ణం మనే ప్రతిరోజా రాత్రి పడుకునే ముందు ఒక చెంచా మెదాదుగా వేడినీళ్లలో కలిసి తీసుకోవాలి ఇది కొంచెం చెంచా మోతాదుగా వేడినీళ్లలో కలిసి తీసుకోవాలి ఇది కొంచెం వగరుగా ఉంటుంది.నోటీపూత నోటిపుండ్లకు చికిత్స అతి మదురము యష్టిమదు ఉపిరకాయ చూర్జములను సమంగా కలపి రోజుకు 3 సార్లు తీసుకోవాలి తేనెతో సేవించాలి.కాంచనార గుగ్గుళ్లు రెండు మాత్రల రెండుపూటరా నీళ్లతో సేవించాలి స్పటికా 10,20 గ్రాములు పొలగించి గోరువెచ్చని నీటిలో రెండుసార్లు పుక్కిట పట్టి ఊసేయాలి జాబిజాతీ పత్రము నమిలి మింగుతుంటే ఉపయుక్తంగా ఉంటుంది.