నారికేళ పోషకం

coconut
coconut


ఈ కాలంలో వేడి ఉపశమనానికి ప్రతి ఒక్కరూ కొబ్బరి బోండాంను తాగుతారు.అసలు ఈ కొబ్బరి బోండాంలో ఉన్న ప్రయోజనాలేమిటో ఇది వలన మనకు లభించే పోషకాలేమిటో తెలుసుకుందాం. ఎండ వల్ల మారి కమిలిన చర్మానికి కొబ్బరి కొబ్బరినీళ్లు ఎంతో మేలు చేస్తాయి సహజసిద్ధమైనది స్వచ్చమైనది సహజ చక్కెరలు లవణాలు విటమిన్లతో నిండిన ఈ పానీయం అలహాసటనుపోగొడుతుంది.శరీరంలో సహజ లవణాలన్నీ కోల్పోయి నప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది డయేరియాతో ఇబ్బందిపడే పిల్లలకు డిఫైడ్రేషన్‌ రాకుండా కాపాడే పనీయం రిబ్బరినీరు.గర్భవతులకు మలబద్దకం జీర్ణకోశంలో తేడాలు గుండెలో మంట సాధరణ సమస్యలు వీటిని కొబ్బరి నీరు తాగడం ద్వారా అదికగమించ వచ్చు.బిడ్డకు పాలిచ్చే తల్లులుకొబ్బరి నీటిని తాగితే పాలద్వారా వారి బిడ్దలకు అనేక పొషకాలు అందుతాయి దీనిలో యాంటీఫంగల్‌ యాంటీ బ్యాక్టిరియిల్‌ యాంటీ వైరల్‌ లక్షణాలు ఉంటాయి.కొబ్బరినీటిలో లభించే మరో ప్రయోజనం వృక్ష సంబదిత హర్యోన్లు మ్యుంఖాగా సైటో నిన్స్‌సహజ సిద్ధమైన సైటోనిన్స్‌ డయటరీకి కొబ్బరినీరు మంచి ఆధారం ఎదురుదల అభివృద్ది వార్థక్యాల్ని క్రమబద్ది ఉపకరించే హార్యో అలాగే ఎథైఅలాగే గుండెబ్బ్డులు ఖనిజాలు వ్యవస్థలు కొబ్బరి నీరు మూత్ర జననాంగ వ్యవస్థలకు కలిగి ఉంటుంది మూత్రకోళ ఇన్‌ఫెక్షన్‌ మూత్రపిండంలో రాళ్ళను తగ్గిండంలో శృంగారశక్తిని పెంచుకుండలో కొబ్బరి నీరు ఎంతగానే సమక రిస్తుంది కీడ్నిలో రాళ్ళుకరిగి పోవడానికి కొబ్బరి నీటీని తాగడం వల్ల మంచి ఫలితం కనిపిసుందనియ వైద్యపరిశోధనల్లో తేలింది.