నడకతో ఎన్ని విధాల ఉపయోగమో

morning walk
morning walk


ఆరోగ్యానికి ఉదయం పూట కాలినడక ఎంతగానో సహకరిస్తుంది.నడక వల్ల శరీరంలోని అన్ని భాగాలు కదులుతాయి.చురుకైన బుద్ధి ఎదుగుదల ఏర్పడుతుంది.మనం నడుస్తూ పోతున్నప్పుడు చెట్టు చేమలు పూలతీగాలు క్రీమికీటకాలు పక్షులు,జంతువులు మొదలైన గురించి తెలుసుకోగలుగుతాం దారినపోతూ ఎదురుగా వస్తునన వ్యక్తితో మాట్లాడగలం.అక్కడి పరిస్థితులను అర్థం చేసేకోగలం.విశ్రాంతి కోసం నడిచే నడక మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.నడక వలన శ్వాసక్రియ సాపీగా పినిచేస్తూ ఊపిరితిత్తుల సామర్థాన్ని పెంచుతుంది.నడక వలన హెచ్‌డియల్‌ రక్తనాళాలు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంచుతాయి.గృహిణులు రోజూ 30 నిమిషాలు వాకింగ్‌ చేయడం వలన శరీరసౌష్ఠతను ఆస్టియోపోరోసిన్‌ వ్యాధి రాకుండా కాపాడు కోవచ్చును.మానసిక ఆందోళన స్ట్రెస్‌ వంటివి తగ్గుతాయి.నడక వలన కండరాల శక్తిపెరుగుతుంది.ప్రతిరోజు 15 నిమిషాల బ్రిస్క్‌ వాకింగ్‌ వల్ల ఇన్‌పోమేనియా బ్రాంకైటిస్‌ లాంటి వ్యాధు లను నిరోధింస్తుంది.ఆనార్యోగాలతో బాధపడేవారు రోజుకి 30 నిమిషాల పాటు నడిసై ఆర్యోగం సద్ధిస్తుంది.వాకింగ్‌ వల్ల స్థూలకాయలు బరువు తగ్గించుకోవచ్చును.నడక మనవునికి ఆరోగ్యంతో పాటు ఆయుఃప్రమాణాన్ని పెంచుతుంది. వాకింగ్‌కు ముందు ఏమీ తినకూడదు ఒక గ్లాసు మంచి నీళ్లు తాగాలి గోరువెచ్చని నీళ్లలో ఒక స్ఫూన్‌ నిమ్మరసం వాకింగ్‌ చేయాకూడదు వాతావరణం బాగా వేడిగా చల్లగా ఉన్నపుడు నడవకూడదు.