దైవనామ మధురం

sai baba
sai baba


నా ఖజానా నిండియన్నది ఎవరికేది కావలసిన దానిని వారికివ్వగలను కాని వానికి పుచ్చుకొను యోగ్యత కలదా లేదా అని మొదట పరీక్షించవలయును అంటారు సాయి నిమా§్‌ు మొదటి నుండి ఆదాత్మిక చింతనలో వుండేవాడు ఆయనకు పెండ్లి అయింది భార్యగతించాని వివాహం చేపుకున్నాడు పెండ్లి అయింది వద్దకు వెళ్లాడు నిమా§్‌ు మహత్మ సన్యాద దీక్ష ఇచ్చే ముందు మామూలగా సాధకుడిని మీరు పరీక్షిస్తారు కాదా ఆ పరీక్షలో నేను ఆర్హుడనని తెలితే మీరు నాకు కనుక దయచేసి నన్ను పరీక్షించండి అన్నాడు 22 గురువు ఒక సేవకుడిని వేరమాయించి పచదార తెప్పించాడు గురువులు నిమా§్‌ుని నాలుక చాచు అన్నారు నాలుకును చాచాడు నాలుక మీద కొంచెం చక్కెర వుంచాడు గురువు చక్కెర అందరి నోళ్లలోను పడితే వెంటనే కరిగిపోతుంది ఆహర్నిశలు దైవసంకీర్తనతో గడిపే నిమా§్‌ుకి ఆ చక్కెర ఏమి రుచిస్తుంది ప్రత్యక్షంగా గాని పరోక్ష్యంగా గాని ఆయన ముందు ఏ చక్కెర పరీక్ష నిలబడుతుంది ఈ విషయం కేశవభారతికి తెలమకుకాదు దైవమానికే వన్నె తెచ్చాడు అనిమ§్‌ు అతడే గౌరాంగుడు అతడే చ్తెతన్య మాహప్రభు గురువు పరాక్ష పెట్టింది దైవనామ విశిష్టతను గూర్చిఇతరులు తెలుసుకునేందుకు ప్రతిదినం కొంతస్తేపైనా నామాని కేటాయించుకొనెదముగాక మాధుర్యం పొందెదముగాక