దానిమ్మ జెల్లీ

SPOON11
SPOON11

దానిమ్మ జెల్లీ

కావలసినవి:
దానిమ్మగింజలు-ఒక కప్పు రాస్పబెర్రి జెల్లీ క్రిస్టల్స్‌-ఒక ప్యాకెట్‌

తయారుచేసే విధానం

సగం దానిమ్మ గింజలు మిక్సర్‌లో వేసి రసం తీసుకోండి. రాస్పబెర్రి జెల్లీ ప్యాకెట్‌ మీద చెప్పిన విధంగా తయారుచేసుకోండి. అది చల్లారకముందే దానిమ్మగింజలు, రసం వేసి కలిపి వెడల్పాటి గిన్నెలో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. పూర్తిగా గట్టిపడ్డాక ముక్కలుగా కట్‌చేసి పళ్లముక్కలు లేదా ఐస్‌క్రీంతో కలిపి సర్వ్‌ చేయాలి. అలాగే తిన్నా కూడా బావ్ఞం టుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు.