టీనేజ్‌వారితో సున్నితంగా ప్రవర్తించలి

teanage gals
teanage gals


నమస్కారం మేడమ్‌ నాపేరు సరిత ఒక కూతురు ఉంది ఆమె ఇప్పుడు డిగ్రి చదువుతున్నది ఈ మధ్య తన ప్రవర్తనలో ఏదో తేదా కనిపింస్తుంది ఎప్నుపడు చూసినా పోన్‌లో మాట్లాడుతూ బిజీగా వుంటుంది.ఎలాంటి వాడో ఏమోఅని ఆందోళనగా వుంది ఈ సయస్యల సలహా ఇవ్వగలరని కోరుతేన్నాను మీరు తప్పక ఈ సయస్యలకు వెంటనే పరిష్కరించుకోగలరు మీ అమ్మాయిని అడిగి సమస్యలు తెలుసుకొండి చక్కని సలహా సంప్రదింవులు అందజేస్తారు తక్షణమే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వృతినిపుణులు చక్కని సలహా సంప్రదింపులు అందజేస్తారు.ఈ టీనేజ్‌ పిల్లలతో చాలా స్నేహం మెలగాలి.బలతవంత చేస్తే సయస్య తీవ్రమైపోతుంది.అని బయటకుతీసి తెలిసింగా పరిష్కరించుకోవాలి ఆరోగ్య కరమైన నిబంధలతో పెంచాలి.పిల్లలు దారితప్పుతున్నారు.నమస్కారం మేడం నాపేరు సుమలత నేను కంపునీలతోపనిచేస్తున్నాను అందరం కలిసే ఉంటాం అందరిపిల్లలను ఆ అత్తయ్య చూసుకుంటారు 24 గంటలు బయట తిరగడం ఫోన్లో ఆడుకోవడం చేస్తూన్నారు ఆ ఆయన బిజినెస్‌లో బిజిగా ఉంటారు ఈ సమస్య నుండి నేను ఎలా బయటడగాలో దయచేసి సలహా ఇవ్వగాలరు.మీరు తప్పక ఈ సమస్యలను నుండి బయటనడగలరు మీరు అదరిప్లిలో స్నేహపూరంగా పెద్దవారిఇలా వాళ్లు పిల్లలను మనస్తతవం తెలుపుకోని పిల్లలును అమ్యూలమైన కానుకాలు ఆనందంగా పెంచుకోవాలి చర్యల ద్వారా సమస్యలు ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి అనుబంధం పెంపోందించుకోవాలి ఆనందంగా ఉండాలి జీవనశ్తెలిలో ఆనందమైన పంధాని ఎంచుకోవాలి.