జీవితాలతో ‘సెల్‌’ గాటం..

cell phone users
cell phone users


ఇటీవల ఇద్దరు అబ్బాయిలు రైల్వేట్రాక్‌పై సెల్‌ఫోన్లో పబ్‌జీ గేమ్‌ను అడుకుంటున్నారు.రైలు వస్తున్నా వారు దాన్ని గ్రాహంచడలేదు.దీంతో రైలు వీరిద్దరిని ఢికొట్టడంతో ఎవరి పక్కనపడి,మరణించారు. పైన ఎలక్ట్రికల్‌ తగిలి విద్యుత్‌షాక్‌తో ఆ ముగ్గురు మరణించారు. ప్రసుత్తం ప్రపంచంమంతా సెల్‌మయం చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరి చేతుల్లోనూ ఆండ్రాయిడ్‌ ఫోన్లే దర్శనమిస్తున్నాయి.ఇప్పుడు ఇవి భవిషత్తును నిర్థేశిస్తున్నాయి.తల్లిదండ్రులు మేలుకోకుంటే పిల్లల భవిషత్తు ప్రశ్నార్థకమని హెచ్చరిస్తున్నాయి.దీనిపై ప్రభుత్వం స్పందించి ఆ ఆటను ఇండియాలో నిషేధించింది.అయితే ఇది పై ప్రభుత్వం స్పందించి వ్యవధిలోనే మరికొన్ని ఆన్‌ల్తెన్‌ వీడియో గేమ్‌లు విద్యార్థులు యవత జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి.తాజాగా పబ్‌జీ ఉరఫ్‌ ప్లేయర్‌ ఆనోస్‌ బ్యాటిల్‌ గ్రాండ్‌ దేశంలో ప్రస్తుతం యువతను ప్రత్యేకించి స్కూల్‌ విద్యార్థులను ఆ లోకంలోముంచేసున్న ప్రమాదకర ఆన్‌లైన్‌ మొబైల్‌ గేమ్‌ఇది.ఒక ఆన్‌ లైన్‌ వీడియో గేమ్‌ 50 రోజుల పాటు సాగే బ్లూవేల్‌ గేమ్‌ చివరి టాస్క్‌ ఆత్మహత్మ చేసుకోవడం.ఇది జరిగిన కొద్ది నెలల వ్యవధిలోనే మరికొన్ని ఆన్‌లైన్‌ వీడియో గేమ్‌లు విద్యార్థులు యావత జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి.పాఠశాలలను ఎగొట్టి మరీ గంటల తరబడి వారు ఈ ఆటలో మునిగి తేలేలా బానిసలుగా మార్చుతోంది.
ప్రమాదంలో యువత : ఇది దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్‌ కంటపెని తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ మల్లీప్లేయర్‌ ఒక ఐడి వస్తుంది.ఇది ఎక్కువగా ఒక జట్టుగా ఆడే గేమ్‌ .ఎంత మందితో ఆడాలి అనేది ముంచే దీన్ని ఆడేవారు. ఈ గేమ్‌ ఆడేవాంతా పప్పటికప్పు మాట్టాడుకునే వెసులుబాటు ఈ యాప్‌లో గరిష్టంగా వంద మంది ఉంటారు.ఒక్కసారి ఆటగాడు చనిపోతే గేమ్‌ అయిపోతే గేమ్‌ లెక్క అందుకే యుద్ధంలో ఏలాగైనా లింగ బేధాలు లేకుండా ఆన్‌లైన్‌ ఆటల్లో నిమగ్నమయ్యే వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. గతంలో ఈ తరహా గేమ్స్‌ కేవలం ధనిక వర్గాలకే పరిమితం కాగా ప్రసుత్తం కాగా ప్రసుత్తం అందరి దగ్గర హస్త భూషణంగా మారిని ఆండ్రాయిడ్‌ ఫోన్టతో ఇంట్లో వాటిలో గతంలో ఈ తరహా గేమ్స్‌ కేవలం ధనిక వర్గాలకే కాగా ప్రస్తుతం అందరి దగ్గర హస్త భూషణంగా మారిన ఆండ్రయిడ్‌ ఫోన్లతో ఈ సంస్కృతి మరింత పెరిగింది.ఒక సారి ఆడితే చాలు మనకు తెలియకుండానే బానిసలైపోతాయి.ఒక్కరి అలవాటు పడితే రోజులు తరబడి అదే ధ్యాసలో ఉండిపోతున్నారు.పిల్లలు,దీనికి సెల్‌ కంపెనీలు ప్రకటిస్తున్న ఇంటర్నెట్‌ ఆఫర్‌లు మరింత ఆజ్యం పోస్తున్నట్లవుతోంది.తక్కువ మొత్తానికే రోజల తరబడి దీంతో ఇదే ఆదనుగా ఇంట్లో చిన్నారులు నెట్‌కు అనుసంధానమై గేమ్స్‌భూతంలో చిక్కుకుంటున్నారు.