జార్జెట్‌ చీరల్లో జాలువారే హొయలు

DESIGNER
DESIGNER


ఈ చీరలను చూస్తుంటే ఆకాశంలోని ఇంద్రధనస్సు ఈ చీరల మీదికి వచ్చిందేమో అనిపిస్తుంది కదూ నేటి లేటెస్ట ట్రెండ్‌ మల్టీకలర్‌ జార్టెట్‌ శారీస్‌ ఇవి ఏ కాలానికైనా ఆఫిసువేర్‌కి చాలా హుందాగా సౌకర్యంగా ఉంటాయి ఇవి ఏ వయసులో వారికైనా బాగుంటాయి వీటిల్లో చాలా వెరైటీలు వచ్చినా ఇప్పుడున్న ఫ్యాషన్‌ ఈ సప్తరంగుల వర్ణాలతో ఉన్న ప్రింటెడ్‌ శారీసే.