చెలి చిట్కాలు

                    చెలి చిట్కాలు

BEAUTY TIPS
BEAUTY TIPS

పల్చని బట్టతీసకొని రెండు మడతలుగాచేసి దాన్ని మజ్జిగలో ముంచి తీసి ముఖం మిద పెట్టుకొని అట్లా ఓ పది నిIIలు ఉంచుకోండి మళ్ళా మరోసారి మజ్జిగలో ముంచి పది నిIIలు ముఖం మీద పెట్టుకొని తీసేయాలి. ఆ తర్వాల నీళ్ళతతో కడగకూడదు. మరో పల్చని బట్ట వేడినీళ్ళల్లో మడత ముంచి దానితో ముఖాన్ని మెత్తగా అద్దుకోవాలి. రాత్రి పడుకొనేముందు యిలచేసి పడుకోండి . చిన్నగిన్నె పెరుగులో బియ్యప్పిండి కలిపి పేస్టులాగాచేసి, ఈ పేస్టును మెడకి, చేతులకు,కాళ్ళకు, ముఖానికి రుద్ది పదిహేను నిIIలు తర్వాత స్మూత్తుగా స్నానం చేయవలెను.

పెరుగు తింటే కాన్సర్‌గాని,గుండెజబుగాని మనదరిదాప్ఞలకు రావ్ఞ. కంఠస్వరం బాగుండాలంటే ప్రతిరోజూ ఉదయాన్నే ఒకస్పూన్‌ నిమ్మరనాన్ని కలిపి తాగాలి. ఆసమయంలో ఇంక ఏమీ తినకూడదు ఆ తర్వాత ఒక అరంగంట ఆగి ఒకటొమాలోని తినాలి టొమాటోలో ఒ రొట్టెనను వెన్నతో తిని టీ త్రాగితే వెంటనే ( టైట్‌గా ) గాత్రం బాగుంటుంది. ఉల్లిపాయల్ని ఉడికించి చిన్న క్యారెట్‌లను కలిపి శాండివిచెస్‌గా చేసి తింటే కంఠంబాగా పలుకుతుంది. యాపిల్‌ పళ్ళు ఎక్కువగా తింటే మంచి గాత్రం వస్తుంది.

పాటపాడే ముందు రోజు వంటలో ఉప్పు బాగా తగ్గించాలి . చక్కని కంఠస్వరం రావాలంటే వీలైనంతవరకు శాకాహారం మంచిది. పొదీనా ఆకు ఉపయోగం పొదీనాఆకు వాసన మనిషికి ఎంతో మంచి మూడ్‌నిస్తుంది. తలనొప్పికి ఈ అకును రుబ్బి కట్టుకుంటే (నుదుటకు) తగ్గుతుంది. పొదీనాఆకులో ఉండే మింధాల్‌ మెదడు, గుండెకి చెరేరక్తనాళాలని వెడల్పు చేస్తుంది. ఆస్తమా,పడిశం,హృద్రోగానికి ప్ఞదీనాని మింధాల్‌ని చికిత్సకి వాడుతారు మింధాలు పూర్వకాలంలో నిద్ర పట్టటానికి వాడుతుండేవారు.

పొదీనాలోని మింధాల్‌ వాడితే అంటురోగాలు రావ్ఞ. దీంట్లో ఆకలిని పెంచి జీర్ణశక్తిని అభివృద్దిచేసే గుణం ఉంది కాబట్టి ఇది రోజు వాడదగ్గది అని ఆయు ర్వేదం చెప్తోంది. బాగా పడిశంపట్టి గొంతు వాచిన ప్పుడు పొదీనా ఆకును నీటిలో ఉడికించి ఆ నీటితో నోటిని ప్ఞక్కిలిస్తే గొంతు తివ్రల తగ్గుతుంది.