చెలి కానుక

4f

చెలి కాను

ఫర్నిచర్‌ మీద పడిన మచ్చలు, గీతలను తొలగించాలంటే సిగరెట్‌ బూడిదలో వెనిగార్‌ కలిపి ఆ పేస్టుతో రుద్దాలి…

నీటిలో టీ పొడివేసి మరిగించిన చిక్కటి ద్రావణంలోక్లాత్‌ను ముంచి తుడిస్తే.. ఏ రకమైన ఫర్నీచర్‌ అయినా శుబ్రపడుతుంది..
టేబుల్‌ డ్రాలు కాని వార్డ్‌రోబ్‌ తలుపులు కానీ తీసేటపుడు వేసేటపుడు పట్టేస్తుంటే. చక్రాలకు మైనం కానీ సబ్బు కానీ రాయాలి…
ఆలివ్‌ అయిల్‌తో అంతే మోతాదులో వెనిగర్‌ కలిపి తుడిస్తే ఫర్నిచర్‌ కొత్తవాటిలా మెరుస్తుంది..