గర్భిణులు – కడుపునొప్పి-2

pregnant women
pregnant women


గతవారం గర్భిణులు ఎదుర్కొనే కదుపునొప్పిలోని కొన్ని వివరాలను తెలుసుకున్నాం ఈ వారం దీనిపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
పెయిన్‌ లేదా తంటినొప్పి: పెల్విక్‌ డిస్‌అర్డర్స్‌పెల్వి అడహ్షన్‌ ఉన్నప్పుడు ఉమ్మనీరు ఎక్కుగా ఉన్న సిపిడి ఇన్షెక్షన్‌ వల్ల తుంటిలో ఒక ప్రక్క లేదా రెండు ప్రక్కలా తుంటి నొప్పి వస్తుంది.
సయాటికా నొప్పి: పెరిగే పిండం తుంటి భాగం నుండి వచ్చే సయానికి నరం పొడవుగా ఒక ప్రక్క ఎక్కువగా వస్తుంది.
బ్రాక్సటిన్‌ హిక్స్‌ కంట్రాక్షన్స్‌: ఇవి గర్భసంచి కండరాల సంకోచాల వల్ల కలిగే పేరు మీరు దీన్నీ బ్రాక్స్‌టన్‌ హిక్స్‌ కనుగొనడంతో ఆయన పేరు మీద బ్రాక్స్‌టిన్‌ హిక్స్‌ అని అంటారు.ఇవి మెదటి ట్రెమిష్టర్‌ లోనూ 16 వ వారంలో కాన్పు నసమయంలోనూ కల్గుతాయి.
గర్భదారణతో కడుపునోప్పి తీవ్రంగా రావడానికి కారణాలు:
ఎక్టోపిక్‌ లేదా ట్యూమిల్‌ ప్రెగ్నెన్నీ గర్భిణిల్లో 1.50 మందిలో ఒకరికి వుస్తుంది.ఫలదీకరణం చెందిన అండం గర్భసంచిలో కాకుండా ఫెలోఫియన్‌ ట్యూబ్‌ లేదా ఇతర భాగంలో ఇంప్లాట్‌ అయినపుడు గర్భిణ తీవ్రమైన నొప్పి వచ్చి అబార్షన్‌ అవుతుంది.
అబార్షన్‌: 15-20 మందిలో గర్భం నిలవక దానంతట అదే నొప్పితో అబార్ష్‌్‌న్‌ అవుతుంది.ఒక్కోసారి రక్తస్రావం ఉండోచ్చు.ఉండకపోవచ్చు.
అక్కుట్‌ హైడ్రామ్మియాన్‌: ఉమ్మనీరు ఉన్నట్టుండి 20వారాల లోపు ఎక్కువైతే వస్తుంది.ఇది కవలలు,కోరియోఅంజయోమా వంటి ట్యూమర్స్‌ ప్లాసెంటాలో ఉండడం వల్ల వస్తుంది.
హైడ్రాటిడోస్మాన్‌ మోల్‌ (ముత్యాల గర్భం) కొరియోనిక్‌ విల్లె అబ్‌నార్మల్‌గా వృద్ధి చెంది సంచిలాగా తయారువుతుంది.ఇది గర్భం ధరించిన ఆరు వారానికి హెచ్‌సిజి (హ్యుమన్‌ కొరియానిక్‌ గొనడో ట్రాసిన్‌ ) ఉత్పత్తి ఎక్కువగా ఉండడం వల్ల ప్రెగ్నెన్నీ టెస్ట్‌ పాజిటివ్‌గా ఉంటుంది.
ప్రీటర్మ్‌ లేబర్‌: 37 వారాలకి కంటిన్యూగా కడుంనొప్పి ఉండడమే కాకుండా పెల్విస్‌ పొత్తి కడుపులో నొప్పి ప్రెషర్‌ ఉండడమే కాకుండా పెల్విస్‌ పొత్తి కడుపులో నొప్పి ప్రెషర్‌ ఉండడమే కాకుండా వెజైనల్‌ బ్లాడింగ్‌య కావడం ఫీటర్‌ మూవ్‌మెంట్స్‌ తక్కుగా ఉండడం జరుగుతుంది.
ప్లాసెంటల్‌ అబార్షన్‌ ఇది 1:200 మందిలో మూడవ ట్రెమిష్టర్‌లో కన్పిస్తుంది.ష్లాసెంటా గర్భంసంచి గోడల నుండి సపరేట్‌ అవుతుంది.పోత్తి కడువుని అదిమినపుడు త్కీవమైన కడుపునోప్పి రావడం.
ప్రీవిక్లాంప్సియా: 5-8 మందిలో 20 వారాలకి సడన్‌గా కాళ్ళు చేతులు వాపులు రావడం,తలనొప్పి వాంతులు వికారం కంటిచూపులో తేడా రావడం
హెలిప్‌ సిండ్రోమ్‌లో :15 మదిలో మెదటిసారి గర్భం ధరించిన వారిలో కుడివైపున భాగంలో నొప్పి రావడంతో పాటు తలనొప్పి నీరసం,వికారం వాంతలు వాపులు,బ్లీడింగ్‌ కావడం హైబి.పితో పాటు చూపులో తేడా విజువల్‌ డిస్జర్బెన్స్‌,వుంటాయి.
ఓవేరియన్‌ హైపర్‌ స్టిములేషన్‌ సిండ్రోమ్‌: వంథ్య త్వరితో బాధపడేవారు ఇన్‌ఫెర్టిలిటీ క్లినిక్‌లో అండం విడుదలకు వాడే ముందులు హార్మోన్ల చికిత్సకు వాడే మందులవల్ల కూడా పొత్తికడుపులో నొప్పి వస్తుంది.ప్రసవ సమయంలో ప్లాసెటూ ముందే విడిపోవడం ప్లాసెంటూ ముందే విడిపోవడం ప్లాసెంటల్‌ అబ్‌రప్షన్‌ యూట్రస్‌ టార్షన్‌ (యూట్రస్‌ మెలితిరంగడం) అక్యుట్‌ టాక్యేమియా వల్ల కూడా అబ్జామినల్‌ పెయిన్‌ వస్తుంది.