గర్భిణులకు వచ్చే కడుపునొప్పికి కారణాలు

pregnant women
pregnant women


గతవారం గర్భిణులను వచ్చే కడుపునొప్పి గురించి తెలుసుకున్నాం కడుపుకొప్పికి గురించి తెలుసుకుందాం
మెడికల్‌ కారణాలు యూరినరీ ఇన్ఫెక్షన్‌ 10%మందిలో కడుపు నొప్పి నడుంనొప్పితో వస్తుంది.ముత్రాకోశ ఇనవల్ల కూడా కడుపు నొప్పి వస్తుంది.
సర్జికల్‌ కారణాలు అంపెసైటిస్‌
చిన్నప్రేవు చివర ఉండ అపెండిక్స్‌వాపు వల్ల కుడివైపు పొత్తి కడుపులోఎక్కువ నొప్పికి ఎక్కువగా నొప్పి వస్తుంది వీటితో పాటు ఆకలి తగ్గడం వికార వాంతుల జ్వరం వంటి లోణాలు ఉంటాయి.
ఇంటెస్టఅబ్‌స్ట్రక్షన్‌ : ప్రేవుల్లో పాలిఫ్స్‌ ట్యూమర్స్‌ వంటి అడ్డంకులు ఏర్పడినప్పుడు వచ్చే ఆక్యుట్‌ లేదా క్రానిక్‌ కడుపునొప్పికి అపరేషన్‌ అవసరమవుతుంది.
వాట్యూవలిస్‌: ప్రేవుల్లో అడహ్హగ్స్‌ వల్ల ప్రేవులు మడత పడినప్పుడు వచ్చే కడుపు నొప్పితో వాంతులుయ విరోచనాలు వంటి ఇతంఅక్షణాలు వుంటాయి.
రెక్టస్‌ షత్‌ హియటోమ: ఆపరేషన్‌ అయిన తర్వాత అబ్దారు పొరల్లో రక్తం కూడకుని గడ్డలేర్పడినప్పుడు కూడా కడుపు నొప్పికి కతలిక ఎక్కువై జర్వం వాంతులు ఉంటాయి.
గాల్‌ స్టోన్స్‌: గల్‌బ్లాడర్‌ లేదా పిత్తాశయంలోని రాళ్ల వల్ల తీవ్రమైన కోలిక పెయిన్‌ స్థూలకాయల్లో 35 సంవత్సరాలు పై బడ్డ వారిలో సర్వసాదారణంగా వస్తుంది దీనివల్ల కడేపు పై భాగంలో ఎపిగ్యాస్ట్రిక్‌ రీజిన్‌లో పెయిన్‌ వచ్చి వీపులోంచి కుడివైపు భుజంలోకి వ్యాపిస్తుంది.
పుడ్‌ ఎలర్జీస్‌: కొన్ని రకాల ఆహర పదార్థాలు పడకపోయిన గ్యాస్ట్రయిటిస్‌ వల్ల కూడా లేకుండా కిడ్నీస్టోన్స్‌,పాంక్రియాస్తెటిస్‌ కోలిసిస్టయింటిస్‌ పెప్టిక్‌ అల్సర్‌ డిసీజ్‌ ఒటేరియసటూకచమర్స్‌ వ్యాధులు వల్ల కూడా కడుపు నొప్పివస్తుంది.
వ్యాధి లక్షణాలు : చలిలో జ్వరం రావడం వెజైనల్‌ బ్లీడింగ్‌ కావడం జరనేంద్రి స్రావాలు తరచుగా కావడం గర్భంసంచి సంకోచాలు వికారం వాంతులు నీరసం ముందు తర్వాత మంట నొప్పిగా ఉండడం, తలనొప్పి నీరసం వంటి లక్షణాలు కడుపు నోప్పితో ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు.
రకాలు: అక్యూట్‌ అబ్డాలినల్‌ పెయిస్‌ ఉన్నట్టుండి నొప్పితీవ్రంగా రావటం
క్రినిక్‌ అబ్దామినల్‌ పెయిన్‌ హిప్‌ పెయిన్‌
వ్యాథి నిర్ధారణ: లిక్సోరే రక్త మూత్ర పరీక్షలు అల్ట్రాస్కానింగ్‌ సిటీ స్కానింగ్‌ ఎవ్‌ూఆర్‌ఐ స్కానింగ్‌ పెల్విమెట్రీ ద్వారా నిర్థారించవచ్చు.
జాగ్రత్తలు చికిత్స: వ్యాధి తీవ్రత కారణాన్ని బట్టి చికిత్సచేయాల్సి ఉంటుంది.
కడుపు నొప్పితో బ్లీడింగ్‌తో బ్లీడింగ్‌ కారడం లేదా ఇతర లక్షణాన్ని బట్టి ససోర్టివ్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వాల్సి ఉంటుంది.అబ్డామినల్‌ పెయిన్‌ ఉన్నప్పుడు రిలాక్ట్స్‌ గా కూర్పోవడం,వేడిగా ఏదైనా తీసుకోవడం మంచిది.
పీచు ఉన్న పదార్థాలు అరుకూరులు కాయకూయిల పండ్లు రసాలు బాగా తీసుకో వాలి.క్యాబేజి బీన్స్‌నూనే వస్తువుల గ్యాస్‌ కల్గించే అజీర్థి కలిగించే పదార్ధాల్ని తీసుకోరాదు.నీల్లు పాలు మజ్జిగా వంటి ద్రవపదార్థలు ఎక్కువగా తీసుకోవాలి.రుగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌ చేయడం మంచిది.మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.మూత్రవిసర్జన సాఫీగా ఉండేడట్టు చూసుకోవాలి.లైఫ్‌ స్ట్తెయిల్‌ హాబిట్స్‌మార్చుకోవాలి.వేడి నీళ్ల స్నానం, మెల్లగా మసాజ్‌ నడుంకు చేయడం వేడి కావడం వల్ల స్పాజిమ్స్‌ తగ్గుతాయి. గర్భధరణలో కలిగే మార్పులు వల్ల చాలా మందిలో నోప్పులు వాటంతట అవే వచ్చి తగ్గిపోతుంటాయి.కాబట్టికంగారు పడనవసరం లేదు.అహారంలో పొజీషన్‌లో అలవాట్లు గర్భిణీలో కడుపు నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది.40-50% మందిలో ఎటువంటి చికిత్స అవరముండదు.