కూల్‌ కూల్‌ స్లిప్పర్స్‌

COOLSLIP
COOLSLIP


ఎండలు మండిపోతున్నాయి మద్యాహ్నం వేళ రోడ్డు పై తిరగలేని పరిస్థితి మరీ ఘోరం అయినా తప్పడు మన ప్రయాణం ఈ వేసవికి తగ్గట్టు పాదాల సంరక్షణలోనూ జాగ్రాత్తగా తప్నడు పాదరక్షణలను డిజైనర్లు తయారుచేశారు సౌకర్యవంతంగా చల్లగా ఉండే ఈ డిజైనర్‌ పుట్‌వేర్లు మీ కొసం ప్లిప్‌ఫ్టాన్‌ శాండ్‌ పార్టీ గర్ట్స్‌ వేసుకుంనేందుకు సమ్మర్‌ స్లిప్పర్‌ ఆఫ్‌కట్‌ హైహీల్స్‌