కానుక

కానుక

TULASI
TULASI

మిరియాలు అల్లం, తులసి ఆకులు వీటన్నిటినీ సమాన భాగాలుగా తీసుకుని బాగా నూరి వీటితో కషాయాన్ని కాచి పూటకు పావ్ఞ కప్పు చొప్పున ప్రతిరోజూ మూడు పూటలా తాగితే జలుబు తగ్గుతుంది.

సాంబ్రాణి పువ్ఞ్వను గుడ్డలో చుట్టి, మూటగట్టి అప్పుడప్పుడు దాని వాసన పీలుస్తుంటే జలుబు తగ్గుతుంది.

మధు మేహ వ్యాధులు న్నవారు కాకర కాయ కూరను ఎక్కువగా వాడితే మధుమేహవ్యాధి కొంత తగ్గుతుంది.

మేకప్‌ బ్రష్‌లు మెత్తగా ఉండాలంటే తరచు వాటిని హెయిర్‌కండీషనర్‌తో కడగాలి.

నెత్తురు మరకలు పడిన దుస్తులను ఉప్పునీటిలో నానబెట్టి ఆ తరువాత సబ్బుతో ఉడికితే నెత్తురు మరకలుపోతాయి.