కానుక

CUTE LADY-3
CUTE LADY

కానుక

తలస్నానం చేసేముందు నేరుగా షాంపును వెంట్రుకలకు అప్లై చేయకుండా, నీటిలో వేసి, చిలకొట్టి, ఆ తర్వాత ఆ నీటితో తలస్నానం చేస్తే, వెంట్రుకలు నల్లగా నిగనిగలాడతాయి. ఆకట్టుకునే జుట్టు మీవంతు అవుతుంది.