కడియాల సోయగం

RING-7
KADIYAM

This slideshow requires JavaScript.

కడియాల సోయగం

పెళ్లి వేడుకలకు అమ్మాయిలు ఎంచక్కగా సింగారించుకుని వస్తారు. పెళ్లిలో వధువ్ఞకు అత్తమామలు ఆశీర్వదించి సర్వాభరణాలు అని పంతులుగారు చదువ్ఞతుంటే నిజమేననుకుని కోడలుకి ఏమేమిపెట్టారో అని బంధుమిత్రులంతా కళ్లప్పగించి చూస్తారు. తీరా చూస్తే ఆ అమ్మాయి మెడలో ఒంటిపేట రత్నాలహారం, లేకుంటే చేతికి దండ కడియాలు,ముక్కుకు ముక్కెర ఉన్నాయంటే చూసేవారికి పట్టాపగ్గాలే ఉండవ్ఞ. అయితే ఇపుడు తాజాగా జబ్బలకు పట్టి ఉంచే దండాభరణాలు కొత్తకొత్త డిజైన్లతో వస్తున్నాయి. వాటిని చూస్తే అలాంటి ఆభరణాలకోసం షాపులన్నీ వెదికి రావటం సహజంగా జరిగేదే. వీటికోసం మీ ఊర్లో ‘దండకడియాల ప్రదర్శనశాలకు వెళ్తే మరెన్నో మోడల్స్‌ మీ ముందు ప్రత్యక్షమవుతాయ