ఏ వయసుకా అవస్థ

teenage girls
teenage girls


స్త్రీల వయోవస్థలు నాలుగు బాల తరుణీ ప్రౌఢ వృద్ధ బాల్యావస్థ ఆడపిల్లలు 12 13 సంలో రజస్వల పుష్పవతి అవుతారు నెలసరి రుతుచక్రం ప్రారంభంఅవుతుంది శరారంగా మార్నుటు స్త్రీలు చిహ్నాలు కనబడటం మొదలవుతుంది శరీర స్పృహ పెరుగుతుంది ఆకర్షణియంగా కనిపిస్తుంటారు మగపల్లలతో విదివరకటి వలె చనువుగా ఉండకూడని వయసు ఇది యయస్సు 17-32 వ సం.వరకు తరుణియవతి ఇది వివాహం చేసుకుని సంతాపమును కనటానికి అత్యుత్తమమై వయస్సు ప్రౌఢావస్థ 33 50 సం,వరకు ప్రౌఢా ఇవి మధ్య వయస్సు శక్తి యుక్లులు తారాస్థాయిలో ఉంటాయి రుతుచక్రం ఆగిపోవటం జరుగుతుది 51 వ సం మెనోపాజ్‌ తరువాత హార్మోనులు సయత్లాంగా మెదలవుతేంది తమ పిల్లలకు వివాహదులు మనవ రాళ్లతో ముద్థు మురిపాలూ ఉంటాయి సహాయం చేసేందుకు వెళ్ళాల్సివస్తూంటుంది.