ఉల్లి,వెల్లుల్లి బంగారు తల్లులే

ginger garlic
ginger garlic


ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయడు అనే సామెత మనం వింటూనే ఉంటాం ఆ మాటలో నిజముందని పరిశోథకులు అంటున్నారు.వీటిని రోజువారీ ఆహారంలో తీఉకివటం ఆరోగ్యకరమైన జీవపశైలికి చిహ్నాంగా కూడా వారచెబుతున్నారు.ఉల్లివెల్లుల్లిల వాడకం వలన శరీరంలో పలు అవయవాల్లో వచ్చే క్యాన్సర్‌లు రాకుండా నివారించవచ్చని అధ్యయన్లాతో తేలింది.