ఆ భాష అమ్మకే తెలుసు

mother
mother


పసిపాపల భాషను అర్థం చేసుకోవడం అంత సులువు కాదు ఈ భాష ఎక్కువగా శిశువుతో ఉండే తల్లి మాత్రమే గుర్తించగలదు.అటువంటి కొన్నిసంకేతాలు మీకోసం
అసౌకర్యమే ఏడుపుకి అర్థం అంటే పక్కతడపటం కానీ పక్కసరిగా లేకపోవటం దోమలు కుట్టటం చటివేయటం ఇటువంటివి జరిగినపుడు ఆ అసౌకర్యానికి తట్టుకొలేక బిడ్డ ఏడుస్తుంది.ఆకలిరాగం ఈ ఏడుపు ఈ ఏడుపుని త్వరగానే గుర్తించవచ్చు బిడ్డ తల్లి ఎత్తుకోగానే ఆమె బట్టలను ఆగేస్తూ తల్లి గుండెల్లో తల భోరుమనే ఈ ఏడుపుకి అర్థపుకి అర్థం బోర్‌ పసిపిల్లలకి బోరాఅని ఆశ్చర్య పోనక్కర్లేదు ఏభాధా లేకుండా బిడ్డ ఏడుపుస్తుందిని తల్లులు అనుకుంటుం టారు కోన్ని సందర్బాలో వారికి తల్లిస్పరర్శ మాటా చాలాసేపు లేకపోతే ఒకవిధమైన అసహనానికి గురువుతారు.ఆత్మీయస్పర్శ విటీకి లోటు ఏర్పడినా ఏడుపుతోనే అడుగుతారు మరి