ఆలివ్‌తో ఆరోగ్యమే

olive oil
olive oil


మనం రోజే వాడే నూనెలు తలకి కొబ్బరినూనె వంటకి నువ్వులనూనె వేరుసెనగ నూనె సఫోలా,సన్‌ప్లవర్‌ ఆయిల్‌ అయితే పాశ్చాత్యులు వాడేది మాత్రం అలివ్‌అయిల్‌ ప్రస్తుతం మనదేశంలో క్రమంగా ఇది ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. అలివ్‌ ఆయిల్‌ బరువు పెరడకుండా కాపాడుతుంది.చరిత్ర పూర్వయుగం నుంచే ఆలివ్‌ చెట్లు ఉండేవి.ఈ చెట్లపై ఒక వాదన కూడా ఉంది.అలివ్‌ పళ్ళనించి ఈ ఆయిల్‌ను తీస్తారు.వర్జిన్‌అలివ్‌ అయిల్‌ను ఆలివ్‌ పళ్ళనించి తీస్తారు.ఇతర నూనెలేవీ కలపరు ఇక ఇతర రకాల ఎక్‌స్ట్రావర్జిన్‌ ఆలివ్‌ అయిల్‌ను నూనెను 2,3 సార్లు వాడితే జాండిస్‌ జాండిస్‌ లాంటి జుబ్బులొచ్చే ప్రమాదం ఉంది.కాబట్టి గుండెజబ్బులు వచ్చే ఛాస్సులు తక్కువ ఇ,బి విటమిన్స్‌ కెరోటిన్‌ కల్గి ఉండటం వలన క్రొవ్వు పెరగదు.సాన్నం చేసే నీళ్లలో రెండు చుక్కలు ఆలిన్‌ అయిల్‌ వేసే నీళ్లలో రెండు చుక్కలు ఆలివ్‌ అయిల్‌ అచిలూ మృదువుగా అవుతుంది.వంటికి మర్ద
సాన్నం చేస్తేచర్మం తేమగా కాంతులీనుతుంది.