ఆర్గండీ క్లాత్‌తో ఆకట్టుకునే పూలు

flowers with arrow argandi
flowers with arrow argandi


ప్లవర్‌వాజ్‌లో ఫ్లాస్టిక్‌ పూలను ఎక్కువగా అలంకారిస్తుంటాం కాని ఆర్గండి కాలత్‌ గులాబీ పూవ్వులతో ప్లవర్‌వాజ్‌ని పువ్వులను తుక్కువ ఖర్చుతో తయారుచేసుకోవచ్చు కూడా ఇవిఎలా తయారు చేయవచ్చో తెలుసుకుందాం. మీరు నచ్చిన రంగు ఆర్గండి బట్టను తీసుకుని రెండు సెంటీమాటర్లు పొడవు వెడల్పుతో చతుర్పపాకరం ముక్కులు ఎనిమిది మూడు సెంటీమీటర్ల పొడవున ముక్కలు ఐదింటిని కత్తిరించుకోవాలి.ఈ చతురస్రాకారపు ముక్కల్ని ఎదురెదురు మూలలు ఒక దగురికి చేర్చితే ట్రయాంగిల వస్తుంది బైడింగ్‌ వైర్‌ చివర అరసెంటీమీటర్‌ లోపలికి మడిచి తీని చూటుల మడతేలగా చేసిన ఆర్గండి క్లాత్‌చుట్టి దారంతో కట్టాలి.చిన్న స్తేజు ముక్కలు మూడింటిని మొగులా తయారుచేసి పెట్టున్న దానిచుట్టూబైటింగ్‌ వైర్‌కు దారంతో చుట్టాలి మడతలు పువ్వురేకులను ఆడుగున వచ్చేలా చూసుకోవాలి మూడు పువ్వురేకుల చుట్టూ మరో ఐదు చిన్న సైజు ముక్కల్ని తీసుకిని బైండింగ్‌ వైర్‌కు కట్టాలి.కనిపించేలా ఇక్కొక్క పువ్వురేకునూ బైండింగ్‌ వైర్‌కు కడితే గాలాబీ పూర్తయిపోతుంది.గ్రీన్‌ వెల్‌వెట్‌ క్లాత్‌ని గులాబీ ఆకుల ఆకృతిల్లో కత్తిరించుకుని మూడేవి వైర్‌ని అతికించి అలంకరించవచ్చు గులాబీ సైజు మీకు సైజు మీకు పెద్దగా కావాలనుకున్నప్పుడు అరమీటరు బట్టతో సుమారుగా పది పువ్వులు వరకూ తయారు చేసుకోవచ్చు.