ఆచరించి చూపేవారే గొప్ప

mazeed images 3jpg
mazeed images 3jpg


సాధారరణంగా చాలామంది వక్తులు సభల్లో ఉపస్యసిస్తుంటారు అలాగే కొందరు సమాజంలోని చెడుల గురించి వాటి నివారణోపాయాలు గురించి చెప్తుంటారు మరికొందరు ధార్మిక విషయాలను గురించి ప్రజలకు సన్మార్గంల్లో యనింపజేసేందుకు ప్రయత్నిస్తుంది ఇలాంటి వక్తలు నిజమైన ధార్మిక సేవ కావచ్చు అందరూ సత్యాన్నే పలకాలి అంటే ముందుగా వారు సత్యవంతులై ఉండాలి.హితోపదేశ మిచ్చునపుడు దైవదాసుడు ఇంద్రియ నిగ్రహం కలవాడై తన కోర్కెలను అదుపులో పెట్టుకోన్న వాడై ఉండాలి కాని ఇతరులను అతని మాటల్లో ప్రభావం ఉంటుంది అతని మాట్లాల్లో శక్తి ఉంటుంది.నిజమైన వక్త లేక సందేశ ప్రచారకుడు ఏదైతే తన మనసుల చయ్యాలనుకుంటాడో దాన్నే అతను చెప్తాడు ఏదైతే చెప్పాడో అదే చేస్తాడు ఇలా త్రికరణ శుద్దితో చేసేవాడే నిజమైన వక్త.ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసినపుడు ఆ వ్యక్తి ఆ విషయాన్ని గురించి ఇతరులకు హితోపదేశమివ్వజాలడు మరి ఆ వక్తి మీరందరు సామూహిక సమాజులో పాల్గొనాలని ఎలా సందేశామిస్తాడు కాబట్టి ఏ వ్యక్తి అయినా తాను ఆచరించినప్పుడే అతడు ఇతరులకు సందేశమివ్వాలి.దివ్యఖుర్‌ఆన్‌ 61:2లో ఓ విశ్వాసురాలా మీరు చేయాలి దానిని ఎందుకు పలుకుతున్నారు.అని దైవం తన భక్తులకు హెచ్చరిక చేస్తున్నాడు ఒకడు సదకా (దానం) చేయనివాడు. ఇతరులకు దకా చేయమని చెప్పడు కాదా కాని అలాంటి వారు లేనందున పై వాక్యం చెప్పాడు.అల్లా నమాజ్‌ రోజాజకాత్‌ హజ్‌ మొతలైన ఇస్లాం విథులను నిర్వహించిని వాడు నిర్వహిచానని చెప్పకూడదు అలా చెప్పుఘోరపాపం మరొక దివ్యఖుర్‌ఆన్‌ 2:44వ పవిత్ర వాక్యంలో మీరు ఇతరులనైతే నీతిపరులమని ఆజ్ఞాపిస్తున్నారు.కాని స్వయంగా మీరే దానిని అవలంబించడం మరచిపోతున్నారెందుకో యూదులకు సలహా ఇస్తూ అల్లాహ్‌ వారితో అన్న మాటలివి మీరు ఆచరించడం లేదు కాబట్టి ఇతరులకు అలా చేయాలని చెప్పకూడదుంటున్నాడు అల్లాహ్‌ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించుకోవాలి ఒక వ్యక్తి తాను అనుసరించాడు కాని ఇతరులకు హితోపదేశమిస్తాడు.మరోక వ్యక్తి తాను అసురిస్తూనే ఇతరులకు హితోపదేశమిస్తాడు ఈ ఇరువురి ఉపన్యాసాల ప్రభావం ఎలా ఉంటుందంటే తాను అనుసరిస్తూ ఇతరులకు బోధించిన వ్యక్తి మాటల్లో దైవం గొప్ప ప్రభావం చూపిస్తాడు అతడు చెప్పిన విషయం మనస్సులో నాటుకుపోతుంది ఆచరించని వ్యక్తి చెప్పే మాటలు శ్రోత చెవి దాకా వెళ్ళి వెనుదిరిగి వస్తాయి.మనసులోకి చొచ్చుకొని పోవు ఆచరించిన వ్యక్తి చెప్పే వచనం మనస్సుకు హత్తుకుంటుంది.