బాలగేయం : ప్రకృతి

‘మొగ్గ ‘ చిన్నారులకు ప్రత్యేకం

Nature

ప్రకృతి బోధన పరవశం
చిన్నారుల మనసు ఆహ్లాదం

ఆడే ఆట, పాడే పాట
ప్రతి నిమిషం వారికి ఉల్లాసం

ఉరుకుల పరుగుల జీవితం
ఆనందాలు కోల్పోతున్న ప్రాయం రాము లత రజిత మమత రాము లత రజిత మమత

మనమంతా కలిసి హాయిగా
ప్రకృతి బడికి పోదాము

పాఠాలెన్నో నేర్చుకుందాము

  • అమ్మ సంతోష్‌రెడ్డి, సిద్ధిపేట

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/