జోక్స్‌… జోక్స్‌..

JOKES
JOKES

జోక్స్‌… జోక్స్‌..

రమణయ్య: తీసుకున్న అప్పు వసూలుకు ఎన్నిసార్లు నీ ఇంటిచుట్టు తిరగాలి?

రంగయ్య: అప్పు ఇవ్వడానికి ఎన్నిసార్లు నీ ఇంటి చుట్టూ నన్ను తిప్పుకున్నావో అన్నిసార్లు.