జోక్స్‌… జోక్స్‌..

Chldren jokes

తండ్రి : ఇల్లు-గిల్లు, పొలం-గిలం, నగా-నట్రా పంచుకొండిరా
కొడుకు : అయితే ఇల్లు నాకిచ్చి గిల్లు తమ్ముడికి ఇవ్వండి
తండ్రి : సరే పొలం, నగా తమ్ముడకి ఇచ్చి గిలం, నట్రా నీకిస్తాను

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/