జోక్స్‌… జోక్స్‌..

JOKES
JOKES

టీచర్‌: వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగ పడక.. ఏరా నేను పద్యం చదువ్ఞతుంటే ప్రక్కవారితో ఎందుకు మాట్లాడుతున్నావు?
విద్యార్థి: మీరే చెప్పారుగా వినదగు నెవ్వరు చెప్పిన అని ప్రక్కవారు చెప్పుతుంటే వింటున్నా.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/