జోక్స్‌… జోక్స్‌…

jokes
jokes

నరేందర్‌: అదేమిట్రా ఊరు నుండి మీ ఆవిడ తెల్ల కాగితం మాత్రమే పంపించింది.
రాజు: మా ఆవిడకు నాకు మాటలు లేవు. అందుకే కవర్లో తెల్లని కాగితం పెట్టి పంపించింది.
తెల్లదనం నిష్కల్మషానికి నిదర్శనం

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/