జోక్స్‌… జోక్స్‌…

Chldren jokes
Chldren jokes

ఉపాధ్యాయుడు : రవీ! పదండి ముందుకు పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి.. అని ఎవరన్నార్రా?
రవి: మొన్న బస్సెక్కినప్పుడు సిటీ బస్‌ కండక్టర్‌ సార్‌!

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/