జోక్స్‌… జోక్స్‌…

Chldren jokes
Chldren jokes

రోగి: మీరిచ్చిన మందులతో ఒళ్ళు నొప్పులు తగ్గిపోయాయి. థ్యాంక్స్‌ డాక్టర్‌. కాని శ్వాస పీల్చుకోవడం కొంత ఇబ్బందిగా ఉంది.
డాక్టర్‌: ఒళ్ళు నొప్పులు తగ్గించినవాడ్ని శ్వాస ఆపలేనా. అదెంతపని.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/