వేమన పద్యం నేర్చుకుందాంvemana sathakam
vemana sathakam


ఎలుక తోలు తెచ్చి ఏదాది ఉతికిన నలుపు నలుపేగాని తెలుపు గాదు కొయ్యబొమ్మ తెఇ్చ కొట్టిన బలుకునా విశ్వదాదభిరామ వినురవేమ