వేమన పద్యం నేర్చుకుందాం

vemana satakam
vemana satakam


ఎద్దుకైనగాని యేడాది తెలిసిన మాట దెలిసి నడుచు మర్మమెరిగి మొప్పె తెలియలేదు ముప్పదుండ్లకునైన విశ్వదాభిరాము వినురవేమ