మొగ్గ వేమన పద్యం నేర్చుకుందాం April 16, 2019April 16, 2019 Uma 141 Views vemana sathakam vemana satakam అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచుమ్రోగునట్టూ కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ