వేమన పద్యం నేర్చుకుందాం

vemana satakam
vemana satakam


చదివి చదివి కొంత చదువంగ చదువంగ చదువు చదివి యింక జదువు చదివి చదువు మర్శములను చదువలేడయ్యెను విశ్వదాభిరామ వినుర వేమ