వేమన పద్యం నేర్చుకుందాం

vemana satakam
vemana satakam


ఆత్మశుద్దిలేని యాచార మదియేల భాండుశుద్ది లేని పాకమేల చిత్తశుద్దిలేని శివపూజ లేలంరా విశ్వదాభిరామ వినురవేమ