బాల గేయం

balageyam
balageyam


ప్రవర్థమానం
తూర్పుముంగిట
సూర్యోదయం ఉదయం
సూర్యుడు పడుమట కేగిన
ఆప్తవించుటే సాయంత్రం
ఘనముగ ఒక దినం
దినం దినం ఒక దినం
ఆగదమగు ఘనం ఘనం
చిన్ని నీటి బిందువు
ఇల బాలలందరం
కలస్తే మహాసంద్ర సందడి
భివినిర్మాణం మున్ముందరి
దినం దినం ఘనం ఘనం
ఆపై అనుదిన ప్రవర్థమానం