బాల గేయం

balageyam
balageyam


చిన్న చిన్న పిల్లల్లారా
చిట్టిపొట్టి పిల్లల్లారా
ముద్దబంతి పువ్వులారా
ముద్ద లొలకే పాపల్లారా
నిద్రమీరు లేవండీ
పొద్దు పొడిచే చూడండి
పొద్దటి ఎండలో ఆడండి
విటమిన్‌ డిన పొండండి
అమ్మ పిలుపు వినరండి
పళ్ల పుల్ల వేయండి
మోము మారు కడగండి
చన్నీటి పాలు తాగండి
ఉతికిన దుస్తులు వేయండి
పలక బలపం పట్టండి
వేలకు బడికి వెల్లండి