బాల గేయం

balageyam
balageyam


అక్షర దివ్వెలం
సమస్యలనే చీల్ల్చగ
వెలుగోంచే అక్షర దివ్వెలం
నశించిపోని కుసించిపోని
రేపటికలల వెలుగు ముద్దలం
చూసే చల్లని కంటి పాపం
పెద్దతోన యన్న పొందే
పనులను అద్భుత శ్రామికులం
చదువు సంధ్యలను చక్కగ
అప్యాయం మాకున్న నైజం
మనవతను మాలికనం చేయని
హహాగురిగల మహర్షులను
శాంతి కోరే కామికులం
అశాంతి తరిమే శ్రామికులం
అన్యాయాలను పక్కన తరిమే శ్రామికులం
అన్యాయాలను పక్కన తమిమే
న్యాయగునానికి వాదదులం
మన భావితరాల భవింతను మార్చే
భారత మాతకు ముద్దు బిడ్డల