బాల గేయం

balageyam
balageyam


తూర్పు ముంగిట
సర్యోదయం ఉదయం
సూర్యుడు పడుమట కేగిన
ఆస్తమించుటే సాయంత్రం
సూర్యుడు తన ప్రయాణంతో
లోకాన్నీ నడిపించే
ఘనముగ ఒక దినం
దినందీనం ఘనం ఘనం
అగాధమగు సంద్రంలో
చిన్ని ఇసుక రేణువు
చిన్న నీటి బిందువు
ఇల బాలలందరం
కలిస్తే మహాసంద్ర సందడి
భావి నిర్మాణం మున్ముందరి
దినందినం ఘనం ఘనం
ఆ పై అనుదిన ప్రవర్థమానం